SDPT: విద్యార్థులందరూ గురువులను గౌరవించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ సూచించారు. చేర్యాల మండలం ముస్త్యాలలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి విద్యార్థి ధైర్యంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
గురువులను గౌరవించాలి: కమిషనర్


