హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు

కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు శనివారం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడమే లక్ష్యంగా లైసెన్స్‌లు, పత్రాలను పరిశీలిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.