హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసర గోదావరిలో మహిళ ఆత్మహత్యాయత్నం

NRML: కుటుంబ విభేదాలతో మనస్తాపానికి గురైన ఓ మహిళ బాసర గోదావరి తీరంలో ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు, విధుల్లో ఉన్న పోలీసులు గమనించి రక్షించారు. ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం బైంసా మండలం తిమ్మాపూర్‌కు చెందిన బంధువు దడేళ్ల రాజేష్‌కు ఆమెను అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.