VKB: కొడంగల్‌లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. విద్యాశాఖ అభివృద్ధికి ప్రభుత్వం పలు మార్పులు చేపడుతోందన్నారు. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తి చేశామని, పీఆర్సీ, విద్యా కమిషన్ ద్వారా పలు సమస్యలు పరిష్కరించామని తెలిపారు. మిగిలిన సమస్యలను రెండేళ్లలో సామరస్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
టీచర్ల సమస్యలను రెండేళ్లలో పరిష్కరిస్తాం: సీఎం


