హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు: కలెక్టర్

KKD: అర్హులైన జర్నలిస్టులకు నిబంధనల మేరకు అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించి దరఖాస్తులను పరిశీలించారు. అక్రిడిటేషన్ల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, మిగిలిన అర్హుల దరఖాస్తులను తదుపరి సమావేశంలో పరిశీలిస్తామని తెలిపారు.