హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేదలకు సీఎం సహాయ నిధి వరం

KDP: పేదలకు సీఎం సహాయ నిధి వరం లాంటిదని టీడీపీ నేత జింక శ్రీనివాసులు అన్నారు. మండలంలోని మాధవరం-1 ఎస్‌కేఆర్ నగర్‌కు చెందిన చింతగింజల ఓబులమ్మ అనారోగ్యంతో కడప, హైదరాబాద్‌లో చికిత్స పొందారు. రాయలసీమ టీడీపీ కో-ఆర్డినేటర్ రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి సహకారంతో మంజూరైన రూ.1,41,610 సీఎం సహాయ నిధి చెక్కును శనివారం బాధితురాలికి అందజేశారు.