హైదరాబాద్: 28°C
తెలంగాణ

KU పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు

HNK: కాంగ్రెస్‌ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో విఫలమైందని ఆరోపిస్తూ మాజీ MLA రమేష్‌ ఆధ్వర్యంలో BRS శ్రేణులు విద్యార్థులతో కలిసి భీమారం నుంచి ఎర్రగట్టుగుట్ట జంక్షన్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణుల దాడిని అరూరి రమేష్‌ తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని KU పోలీస్‌స్టేషన్‌లో CI రవికుమార్‌కు పిర్యాదు చేశారు.