రిలయన్స్ జియో సేవలకు ఇవాళ్టితో పదేళ్లు పూర్తయ్యాయి. 2016 సెప్టెంబర్ 5న వాణిజ్య సేవలను జియో ప్రారంభించింది. 2016లో 1GB డేటా కొనాలంటే సుమారు రూ.228 వెచ్చించాల్సి వచ్చేది. అలాంటి రోజుల్లో జియో మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ఫలితంగా ఈ దశాబ్ద కాలంలో 1GB డేటా ధర ఏకంగా 97 శాతం తగ్గి, ప్రస్తుతం రూ.7.9కి లభిస్తుంది. సగటు వినియోగదారుని నెలవారీ డేటా వినియోగం 42.3GBకి చేరింది.
వ్యాపారం
జియో సేవలకు నేటికి పదేళ్లు


