హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీలో కార్మికుల సమస్యలపై చర్చించాలి: కిరణ్

ADB: రానున్న అసెంబ్లీ సమావేశాల్లో స్కీమ్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించి కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించాలని CITU జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. శనివారం నిర్వహించిన CITU రాష్ట్ర వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హామీలను నెరవేర్చాలని కోరుతూ చేపట్టే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.