RR: ఇబ్రహీంపట్నం ఏరియా ఆస్పత్రి నిర్మాణ పనులను ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పరిశీలించారు. గతంలో రోజుకు 50 మంది వచ్చే ఆస్పత్రికి ప్రస్తుతం 500 మంది వస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.20 లక్షలు ఖర్చు చేసే ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అపోలో, యశోద తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమన్నారు.
తెలంగాణ
ఉచితంగా అత్యాధునిక వైద్యం: ఎమ్మెల్యే


