KRNL: ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో యాచకుడు చనిపోయారు. అతని బంధువులు ఎవరూ లేరు, అనాథ కావడంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ షేక్ అలీ ఆజాద్ తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు నిర్వహించారు. శ్మశానవాటిక సిబ్బంది జయరామ్, లక్ష్మన్న, యువరాజ్, నరేంద్ర సహకారంతో అంతిమ సంస్కారాలు పూర్తి చేసి మానవత్వం చాటుకున్నారు. కానిస్టేబుల్‌ను పలువురు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
అనాథకు అంత్యక్రియలు చేసిన కానిస్టేబుల్


