MBNR: ప్రభుత్వం అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటికల సాకారం అవుతుందని DCC ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ అన్నారు. హన్వాడ మండలం పొనగంటిపల్లిలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని చంద్రకళ, లక్ష్మయ్య దంపతులకు నూతనవస్త్రాలను అందజేసి మాట్లాడారు. ప్రజాసంక్షేమం, అభివృద్దే లక్ష్యంగా పాలన కొనసాగుతుందన్నారు.
తెలంగాణ
'పేదల సొంతింటి కల సాకారం'


