BHNG: భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు సాధించాలని భువనగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత రైతులకు సూచించారు. శనివారం చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామ రైతు వేదికలో ‘ఆత్మ’ ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
తెలంగాణ
వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన


