MNCL: ఈ నెల 5 నుంచి 8 వరకు బెంగళూరులో జరుగుతున్న సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు జూనియర్స్ విభాగంలో మంచిర్యాల జిల్లా క్రీడాకారుడు ఆదిత్య హర్షవర్ధన్ ఎంపికయ్యాడు. పలు జాతీయ స్థాయి బాడ్మింటన్ పోటీలలో ప్రతిభ కనబరిచి సౌత్ జోన్ పోటీలలో పాల్గొంటున్న ఆదిత్య హర్షవర్ధన్‌ను జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ముఖేష్ గౌడ్, సుధాకర్ అభినందించారు.
తెలంగాణ
సౌత్ జోన్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక


