TPT: శనివారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజావాణిలో వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే


