హైదరాబాద్: 28°C
తెలంగాణ

నరేందర్‌రెడ్డి తరలింపు వేళ అనూహ్య ఘటన

VKB: ‘విద్యార్థి గర్జన’ కార్యక్రమానికి వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి తరలిస్తుండగా బొంరాస్‌పేట్ సమీపంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నరేందర్‌రెడ్డిని తరలిస్తున్న పోలీసు వాహన శ్రేణి మార్గమధ్యలో మోరాయించింది. అదే సమయంలో గర్భిణితో ఉన్న అంబులెన్స్ అక్కడికి చేరుకోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.