హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే పాయంను కలిసిన నూతన ఎక్సైజ్‌ అధికారులు

BDK: మణుగూరు మండలంలో శనివారం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్‌ సీఐ కె. నాగేశ్వరరావు, ఎస్సై ఆర్. విజయ్‌భాస్కర్‌ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు. పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.