HYD: కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించిన అంశంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సురేఖను కాపాడేందుకు అందరం మా వంతు ప్రయత్నం చేశామని తెలిపారు. అయితే ఆమె బర్తరఫ్ పూర్తిగా ఏఐసీసీ నిర్ణయమని, సురేఖ విషయంలో హైకమాండ్ అంగీకరించలేదని పేర్కొన్నారు.
తెలంగాణ
సురేఖను కాపాడేందుకు ప్రయత్నించాం: మహేశ్


