CTR: కుప్పం మండలంలోని గురుకుల పాఠశాల సమీపంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న టిప్పర్ లారీ అదుపుతప్పి బోల్తా కొట్టింది. కుప్పం స్టేడియంలోని వ్యర్థాలను మరోచోట డంపింగ్ చేసేందుకు వెళ్తున్న టిప్పర్.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
మితిమీరిన వేగంతో టిప్పర్ బోల్తా


