NLG: నకిరేకల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని శనివారం సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వారి వెంట మంత్రులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రభుత్వ ఆస్పత్రిని ప్రారంభించిన సీఎం


