BDK: పినపాక మండలం ఈ బయ్యారం జిల్లా పరిషత్ పాఠశాలలో శనివారం ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు రత్నశ్రీ HIT TVతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనకు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో ఇంగ్లీష్‌పై ఆసక్తి, నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.
తెలంగాణ
VIDEO: ఇంగ్లీష్ బోధనకు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు


