హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేషన్ కార్డుకు 26 కిలోల బియ్యం: DSO

CTR: ప్రత్యేక కౌంటర్లలో ఒక్కో రేషన్ కార్డుకు 26 కిలోల నాణ్యమైన బియ్యాన్ని రూ.1,300కు అందిస్తున్నట్లు డీఎస్‌ఓ వెంకట్రాముడు తెలిపారు. బియ్యం ధరలు పెరగడంతో ప్రభుత్వం కోటాను 10 కిలోల నుంచి 26 కిలోలకు పెంచిందన్నారు. జిల్లాలో ప్రత్యేక కౌంటర్లను 5 నుంచి 13కు పెంచి బియ్యం విక్రయాలు చేపడుతున్నట్లు తెలిపారు.