PDPL: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. కేటీఆర్ పిలుపు మేరకు రామగిరి మండలం లద్నాపూర్ ఓసీపీ-2 మైన్ వద్ద టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డితో కలిసి నిరసన తెలిపారు. సింగరేణి పరిరక్షణకు కార్మికులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
సింగరేణి కార్మికుల హామీలు నెరవేర్చాలి: పుట్ట మధూకర్


