ATP: ఉపాధ్యాయుల కృషితో పదో తరగతిలో పది శాతం ఎక్కువ ఫలితాలు సాధించామని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తెలిపారు. ఉపాధ్యాయుల ఇంటింటి సర్వేతో ప్రైవేట్ నుంచి 4 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. వచ్చే ఏడాది పదో తరగతిలో 95 శాతం ఫలితాలు సాధించడంతో పాటు, మరో 10 వేల మంది పిల్లలను ప్రభుత్వ బడులకు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పదో తరగతిలో 95 శాతం ఫలితాలే లక్ష్యం: కలెక్టర్


