హైదరాబాద్: 28°C
తెలంగాణ

మా పార్టీ డంపింగ్ యార్డ్ కాదు: మురళీధర్‌రావు

WGL: మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించిన నేపథ్యంలో ఆమె కాంగ్రెస్‌ను వీడి BJPలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై BJP సీనియర్ నేత మురళీధర్‌రావు 'X' వేదికగా స్పందించారు. BJP చెత్తకుప్ప కాదని వ్యాఖ్యానిస్తూ, కాంగ్రెస్‌లోని ప్రతి సంక్షోభానికి బీజేపీని లాగడం సరికాదన్నారు. తెలంగాణ బీజేపీ అసంతృప్త నేతలకు డంపింగ్‌యార్డ్‌గా మారదని స్పష్టం చేశారు.