VZM: ప్రభుత్వ ప్రాధాన్యత సూచికల అమలులో అన్ని ప్రభుత్వ శాఖలూ ఏ+ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం తమ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతా సూచికలపై సమీక్షించారు. నిర్దేశించిన లక్ష్యాలను వంద శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రభుత్వ శాఖలన్నీ ‘ఏ+’ గ్రేడ్ సాధించాలి'


