VZM: రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన భద్రత ప్రమాణాలు ఆడిట్ రిపోర్ట్ ప్రకారం జిల్లాలో 168 వివిధ పాఠశాల్లో 270 తరగతి గదులు శిథిలావస్థలో ఉన్నాయని వాటి పై సమగ్ర సర్వే నిర్వహించి వారంలోగా నివేదిక అందజేయాల్సిందిగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి వీడియో సమావేశం ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాదారు.
ఆంధ్రప్రదేశ్
'వారంలోగా నివేదిక సిద్ధం చేయాలి'


