కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి ప్రతిపాదిత ముసాయిదాను ప్రభుత్వం నిర్దేశించిన తాజా షెడ్యూల్ ప్రకారం ప్రచురించినట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. శనివారం నగరపాలక కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్‌లో వార్డుల పునర్విభజన ప్రతిపాదిత ముసాయిదాను ప్రచురించి, నోటీసు బోర్డులో ఉంచారు.
ఆంధ్రప్రదేశ్
వార్డుల పునర్విభజన ముసాయిదా ప్రచురణ


