VZM: బొబ్బిలి యాదవవీధి జంక్షన్‌లో పవిత్ర బాల యేసు విగ్రహం ధ్వంసం ఘటనను సీపీఐ బొబ్బిలి పట్టణ సమితి తీవ్రంగా ఖండించింది. ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. మత విద్వేషాలకు తావులేకుండా ప్రజలంతా సంయమనం పాటించి శాంతిభద్రతలకు సహకరించాలని కోరింది.
ఆంధ్రప్రదేశ్
బాల యేసు విగ్రహం ధ్వంసం ఘటనను ఖండించిన సీపీఐ


