విజయనగరం జిల్లాలోని విద్యా, హౌసింగ్ రుణాలు తక్కువ వడ్డీకే మంజూరు చేయాలని జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున కోరారు. శనివారం విజయవాడలోని అప్కాబ్ కేంద్ర కార్యాలయంలో ఎండీ రామకృష్ణను కలిసి వినతిపత్రం అందజేశారు. రైతు కుటుంబాల్లోని విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకుండా తక్కువ వడ్డీకే విద్యా రుణాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'ఉన్నత విద్యకు తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వాలి'


