WGL: రాయపర్తి మండలం కొండాపురంలో జరుగుతున్న భూముల రీ సర్వే పనులను వరంగల్ ఆర్డీవో టి. సుమ శనివారం పరిశీలించారు. భూముల కొలతలు, సరిహద్దుల నిర్ధారణ, వివరాలను భూ రికార్డుల్లో కచ్చితంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో భూ వివాదాలు తలెత్తకుండా రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. MRO శ్రీనివాస్,జీపీవో రమేష్, రైతులు, పాల్గొన్నారు.
తెలంగాణ
కొండాపురంలో భూముల రీ సర్వే పరిశీలన


