PLD: నరసరావుపేట (M) పమిడిపాడులో కుటుంబ కలహాల నేపథ్యంలో మామ బీ. ప్రభుదాస్‌పై అల్లుడు సీహెచ్. వెంకటేశ్వర్లు దాడి చేశాడు. ఈ ఘటనలో ప్రభుదాస్‌కు తల, పొట్ట, చేతిపై గాయాలయ్యాయి. బాధితుడిని నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పమిడిపాడులో మామపై అల్లుడు దాడి


