హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలి: ఎమ్మెల్యే

PDPL: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇవాళ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ఎజెండా అన్నారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు ప్రయోజనం కలుగుతోందని పేర్కొన్నారు. కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు.