NTR: విజయవాడలోని గొల్లపూడి హోల్‌సేల్ మార్కెట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కలర్ కలిపిన బెల్లం ఉన్నట్లు అనుమానంతో దాదాపు 3,500 కేజీల స్టాక్‌ను సీజ్ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్లం, తేనే నమూనాల సేకరణ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఫుడ్ సేఫ్టీ అధికారుల విస్తృత తనిఖీలు


