కృష్ణా: గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్స్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో మున్సిపల్ కమిషనర్ మనోహర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. SIR ప్రక్రియలో భాగంగా గుర్తించిన డబుల్ ఎంట్రీలు, ఒకే ఓటరు వివరాలు పునరావృతం నమోదైన అంశాలు, ఇతర పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలు తదితర అంశాలపై గురించి కమిషనర్ అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ సమీక్ష


