హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్వార్థ రాజకీయాలకు ఆర్టీసీ బలి: తీన్మార్ మల్లన్న

RR: ఇందిరాపార్క్ వద్ద జరిగిన రిటైర్డ్ ఆర్టీసీ కార్మికుల సభలో తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దర్ పాట పాడి కార్మికులను ఉత్సాహపరిచారు. ఒకప్పుడు వైభవంగా ఉన్న ఆర్టీసీ పాలకుల స్వార్థ రాజకీయాలతో నష్టాల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల న్యాయమైన హక్కుల సాధనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.