హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలి: MLA

WGL: GWMC 3వ డివిజన్‌లోని పైడిపల్లి ప్రభుత్వ పాఠశాలలో మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ కాంస్య విగ్రహాన్ని వర్ధన్నపేట MLA నాగరాజు శనివారం ఆవిష్కరించారు. విద్యార్థులు రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకుని క్రమశిక్షణ, కృషితో లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులను సన్మానించారు. ఉపాధ్యాయులు ఉన్నారు.