కామారెడ్డిని గుడిసెలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు. శనివారం ఆరో వార్డు సారంపల్లిలో ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను ఆమె ప్రారంభించారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ నిట్టు గంగాధర్, నాయకులు రాకేష్, గోపి, లింగం ఉన్నారు.
తెలంగాణ
'గుడిసెలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతా'


