PDPL: ప్రభుత్వం నిర్ణయించిన MRP ధరలకే ఎరువులు విక్రయించాలని ధర్మారం మండల వ్యవసాయ అధికారి ప్రకాష్ డీలర్లకు సూచించారు. ఈ మేరకు ఆయన ఇవాళ రైతు వేదికలో డీలర్లతో సమావేశం నిర్వహించారు. ఎరువులతో పాటు ఇతర వస్తువులు కొనాలని రైతులకు లింకు పెట్టకూడదని తెలిపారు. స్టాక్ ఉన్నంతవరకు బుక్ చేసుకున్న రైతులకు ఎరువులు అందించాలని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
'MRP ధరలకు ఎరువులు విక్రయించాలి'


