WGL: నర్సంపేట దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు అనుమతులు, నిబంధనలు తెలియజేయాలని BRS నాయకులు జిల్లా కలెక్టర్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ అధికారులు ఇది గ్రామ పంచాయతీ పరిధి అంటున్నారని, పోలీసులు గద్దెలు కూల్చివేస్తున్నారని తెలిపారు. RTI-2005 కింద విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన నిబంధనలు తెలియజేయాల్సిందిగా DRO వినతి అందజేశారు.
తెలంగాణ
'పెద్ది విగ్రహానికి నిబంధనలు చెప్పండి'


