హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: సీఎం సభలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ డాన్స్

NLG: నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తనదైన డ్యాన్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వేదికపై ప్రజాకవి గద్దర్ 'నర్సన్న’ పాట మారుమోగుతుండగా ఆయన ఉత్సాహంగా స్టెప్పులేశారు. లయకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలను అలరించారు. శంకర్ నాయక్ జోష్‌కు సభలోని కార్యకర్తలు, ప్రజలు కేరింతలు కొడుతూ ఉత్సాహం వ్యక్తం చేశారు.