AKP: వాహనాల చోరీకి పాల్పడుతున్న కోట్ల నారాయణ @ నీరజ్ (19)ను అనకాపల్లి టౌన్ శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో టౌన్ సీఐ జి.ప్రేమ్‌కుమార్ పర్యవేక్షణలో ఎస్‌ఐ ఎ.వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి చోరీకి గురైన రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
వాహనాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు


