హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆదివాసీల సమస్యలపై ఎనలేని పోరాటం చేసిన సీతక్క

KMM: ఆదివాసీల సమస్యలపై కామ్రేడ్ సీతక్క చేసిన పోరాటం మరువలేనిదని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. శనివారం ఖమ్మం రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతిఘటన పోరాట యోధురాలు, కామ్రేడ్ సీతక్క సంతాప సభ నిర్వహించారు. సీతక్క తన జీవితాంతం ఆదివాసీలపై జరుగుతున్న దోపిడి పై ప్రశ్నిస్తు నిరంతరం పోరాటం చేశారని పేర్కొన్నారు.