MBNR: జడ్చర్ల ప్రధాన తపాలా కార్యాలయంలో ఆధార్ ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించారు. బాల ఆధార్, కొత్త ఆధార్ నమోదు, పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, ఫోన్ నంబర్ తదితర మార్పులు, చేర్పులు చేసుకునే అవకాశం కల్పించారు. ప్రజలు ఒరిజినల్ ధ్రువపత్రాలతో కౌంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
తపాలా కార్యాలయంలో ఆధార్ ప్రత్యేక కౌంటర్


