హైదరాబాద్: 28°C
తెలంగాణ

లోక్ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారానికి కృషి

MBNR: జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ సెప్టెంబర్ 12న జరిగే లోక్ అదాలత్‌లో చట్టపరంగా రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి, కక్షిదారులకు సమర్థవంతమైన కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. “రాజీ మార్గమే రాజమార్గం” అంటూ కేసుల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.