E.G: సీతానగరం రోడ్డుపై ఇసుక కంకర ఇటుకల గుట్టలు ఉంచి రాకపోకలకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శ్రీనివాస్ హెచ్చరించారు. ఇప్పటికే పంచాయతీ అధికారులతో సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. నాలుగు రోజుల్లో ఇసుక కంకర ఇనుము గుట్టలను తొలగించకపోతే పంచాయతీ సిబ్బంది తొలగించి, బాధ్యులపై కఠించాలని తీసుకుంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానికులకు ఎస్ఐ.ఎల్ శ్రీనివాస్ హెచ్చరికలు


