BHPL: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తయినా ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ MLA గండ్ర వెంకట రమణారెడ్డి విమర్శించారు. ఇవాళ భూపాలపల్లిలో BRS యూత్& విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ నిరసనను పోలీసులు అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులపై దాడి అన్నారు. హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం: మాజీ MLA


