HYD: ప్రజల రక్షణే పోలీసుల కర్తవ్యం అని చెప్పుకునే ఆ శాఖ గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ నిధులతో ఒక్క సీసీ కెమెరాను కూడా ఏర్పాటు చేయలేదని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఇతర పోలీస్ స్టేషన్ల పరిధిలో కెమెరాలు ఏర్పాటు చేసినా ఇక్కడ మాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ వివరాలను ఆర్టీఐ కార్యకర్త మసూద్ ప్రభుత్వ నుంచి పొందారు.
తెలంగాణ
గుడిమల్కాపూర్‌లో ఒక్క సీసీ కెమెరా లేదు


