NRPT: కొడంగల్‌లో గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి ఉపాధ్యాయుల సమస్యలపై మాట్లాడారు. వేతనాలు, ఉద్యోగ భద్రత బాధ్యత ప్రభుత్వానిదేనని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు తరగతులు, విద్యార్థులు, సిబ్బందికి ఉచిత భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
విద్యార్థుల భవిష్యత్తుపై సీఎం భరోసా


