హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎలుగుబంటి దాడి బాధితుడికి కార్పొరేట్ వైద్యం అందించాలి'

ASF: ఎలుగుబంటి దాడిలో గాయపడిన మొడితె శంకర్‌కు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి నెర్పల్లి అశోక్ డిమాండ్ చేశారు. శనివారం తిర్యాణి మండలం కన్నెపల్లి మండలం లింగాల గ్రామంలో మాట్లాడారు. ఆదివాసిపై దాడి చేసిన బీట్ ఆఫీసర్ ను సస్పెండ్ చేయాలని, SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనచేస్తామన్నారు.